Friday, July 22, 2016

అమ్మవారి కబరీభంధం (ammavari kurulu.. koppu)


అమ్మవారి కబరీభంధం గురించి నక్కిరోపాఖ్యానం చెప్తారు.
ఒక్కప్పుడు ఒక్క వృద్ధ బ్రహ్మనుడు ఉండే వారు, ఆవిన శివాలయంలో అర్చనచేస్తూ వుండేవారు. ఆ ఊరి తనకి ఎం కలిసిరాక తినటానికి కూడా ఏమి లేయకపోతే మరొవూరుపోదాం అనుకోగా శివుడు ఏమి ఎక్కడికి వెళ్తున్నావ్ న్నను విడిచి అని అడిగాడు. ఆ వృద్ధ బ్రహ్మమునుడు తన భాదచెప్పడు. శివుడు దానికి ఒక్క కవితరాసి ఇది మీ ఊరి రాజుగారికి ఇవ్వు అది చదివి నీకు తగిన ధనం ఇస్తాడు అని.
ఆ బ్రహ్మనుడు అలానే తీసుకొని వెళతాడు, అక్కడ రాజుగారి మంత్రి ఆ కవిత్వం చదివి ఇలా అంటాడు "ఏం అమ్మవారి కదరీభంధం (తల కురులు) గొప్ప సువాసన వస్తుంది అని రాసావ్ ? నువ్వు ఏప్పుడేనా అమ్మవారి జుట్టు వాసనపీల్చావా అని", పైగా మంత్రి అందరిముందు హేలన చేసి మాటడ్తాడు.
బ్రహ్మనుడు గుడికి వచ్చి నువ్వే ఏమో ఇది ఇస్తే అన్ని ఇస్తాడు అన్నావ్ ఆవిన ఇవ్వక పోగా నన్ను హేలన చేశారు అని చెప్తాడు.
మళ్లీ శివుడు మారు వేషంలో రాజుగారి సభకు వేళ్ళి, ఈ కవిత్వం నిజం ఇది నేను చూసాను అని చెప్తాడు. మంత్రి వినకుండ శివుడి రూపంలో వచ్చిన సాధువుని కూడా దూషిస్తాడు, ఈశ్వరుడు మూడో కన్ను ఉన్నట్టు చూపిస్తాడు, అప్పుడు ఆ మంత్రి నువ్వు తల చుట్టూ కళ్ళు చూపినా నీను నమ్మను అంటాడు.
శివుడికి కోపం వచ్చి, తక్షణమే క్షయ రోగంతో బాధ పడు అని వెనుదిరుగుతాడు. ఆ మంత్రి నక్కిర్ నను క్షమించండి, నివారోపాయం చెప్పండి అని సాధువుగా వున్న శివుని కాళ్ళు మీద పడితే, శివుడు కేలాస శిఖర దర్శనం చేయి శాపం పోతోంది" అనిచెప్తారు.
అమ్మవారి కదరీభంధం అంత గొప్ప సువాసనతో, నల్లటి మేఘంలా ఉంటుంది. ఏంతో గొప్ప ఉపాసకులు ఐతేయ్ తప్ప చూడటం సాధ్యం కాదు, దేయవలయం లో ఏ దేవి విగ్రహం వెనక్కు వెలకోడదు, కాబట్టి కనపడదు, ముందు అమ్మకు పెద్ద కిరీటం పెట్టి ఉంటుంది.
కాబట్టి అంతర్ముఖం గ ధ్యానం చేయగా చేయగా అమ్మ సాక్షాత్కరిస్తుంది. ఇక అలా చూసినవాడికి ఇక అదే చివరి జన్మ. ముక్తిని ప్రసాదిస్తుంది అని దాని అర్థం.
_/!\_
కామాక్షి కామాక్షి కామాక్షి
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః

అందుకే లలితా సహస్ర నామాల్లో

అనే నామానికి అంత ప్రాముఖ్యత!!