Wednesday, July 8, 2026

ఆత్మ నిస్చాలమితే, పరమాత్మ నిస్చాలమవోర


ఆత్మ నిస్చాలమితే, పరమాత్మ నిస్చాలమవోర

నీ ఆత్మ నిస్చాలమితే, పరమాత్మ నిస్చాలమవోర 

పూలకు రంగులు ఉంటవి కాని, పూజకు రంగులు ఉంటాయ?

పూల వంటిదే నీ ఆత్మ , పూజ వంటిదే పరమాత్మ || నీ ఆత్మ ||

మనుషులు రంగులు వుంటారు కానీ , మనసుకు రంగులు ఉంటాయా?

మనిషి వంటిదే నీ ఆత్మా , మనసువంటిదే పరమాత్మ || నీ ఆత్మ ||

వాగు కి వంకలు ఉంటవి కానీ , నీటికి వంకులు ఉంటాయా?

వాగు వంటిదే నీ ఆత్మా , నీటి వంటిదే పరామత్మ || నీ ఆత్మ ||

పాలకు రంగులు ఉంటవి కానీ , ఆవు కి రంగులు ఉంటాయా?

పాలవంటిదే నీ ఆత్మా, ఆవు వంటిదే పరమాత్మ || నీ ఆత్మ ||

ఆత్మ నిస్చాలమితే, పరమాత్మ నిస్చాలమవోర

నీ ఆత్మ నిస్చాలమితే, పరమాత్మ నిస్చాలమవోర || ఫాస్ట్ || 

ఆత్మ నిస్చాలమితే, పరమాత్మ నిస్చాలమవోర

నీ ఆత్మ నిస్చాలమితే, పరమాత్మ నిస్చాలమవోర  || స్లో || 


Meaning
If the soul is still, the Supreme Soul is still

If your soul is still, the Supreme Soul is still

Flowers have colors, but do worship have colors?

Your soul is like a flower, and the Supreme Soul is like worship || Your soul ||

English version:
aathma nischalamite, paramatma nischalamavora ni aathma nischalamite, paramatma nischalamavora poolaku rangulu untavi kaani, poojaku rangulu untaya? poola vantide nee aathma , pooja vantide paramatma || nee aathma ||