Thursday, November 16, 2017

హనుమ సముద్రం దాటి లంకా నగరం చేరడం

హనుమ సముద్రం దాటి లంకా నగరం చేరడం 

మనందరికి సుపరిచయమున్న రామాయణం లోని సుందరకాండ లో మన హనుమ నూరు యోజనాల సముద్రాన్ని దాటి లంకా నగరానికి ఏవిధంగా ధృతి, దృష్టి ,మతిర్, దక్షములన్న నాలుగు ప్రజ్ఞలతో సమస్యలని ఎదురుకొని చేరుతారో అన్న సన్నివేశాలని మనుకు ప్రత్యక్ష ప్రసారం లాగా  ప్రదర్శించారు  ఈ చిన్నారులు,

https://www.youtube.com/watch?v=AJaEWTPxhAg

చూసి , మనందరం కూడా మన జీవితాలలో
 ధృతి - పట్టుదల తో ప్రతిజ్ఞ చేయ్యటం   (Set the goal).
దృష్టి - సత్కారములని విడిచి పెట్టాలి (softly refuse the offer)
మతి - చిత్తశుద్ధి తో చెయ్యవలసిని పని చెయ్యాలి   (think smart and solve the problem instantly)
ధాక్షము - నిశిద్ద కర్మ ని ఛేదించాలి  (Should get rid of bad/evil things)
ఆ ప్రజ్ఞలని సంపాదించి , విజయాన్ని పొందాలి అని ఆశిస్తున్నాము.

One who has all the qualities as hanuma, they will succeed in their life.

No comments:

Post a Comment