Monday, February 27, 2023

Positive Affirmations by DreamPencil


                               






























 Ohhhh fall colors 

oh fall colors 

fall colors the colors are red orange yellow green blue purple pink and multiple more

 ohhhh fall colors 

oh fall colors fall colors the colors are red orange yellow green blue purple pink and multiple more

--- by Triguna




Inspirations Quotations

 

*DCT - Dreams Come true 

  • Dreams come true when you put in the effort.

  • Dreams come true when you feel the love along with teamwork with your partner either it could be personal/professional/social or spiritual.

  • Dreams come true when one treats everyone with love.


  • Congratulations for your 100+ years of successful treatment for everyone with love.


  • Dreams come true when one is treated by a doctor who really understands pain and prescribes correct medicine and correct dosage.

    • Example: Mortin 600 grams for severe pain


  • DCT when artists express his/her feelings in art.

  • DCT when one knows how to respect cows and Save cows.

  • DCT when one knows when to sharpen skills.

  • DCT when one knows how to feed their body. Carrots or Medicine or love when needed.


  • DCT when one knows how to 

    • USE Water

    • Save Water

    •  Don't Waste Water

Water is the Source of Life



  • DCT when one implements the skills which were learnt in the past. 



  • DCT when there is a friend in need is a friend in deed.

  • DCT when one moved forward with Trust and Belief. TRUTH will always Shine like SUNSHINE and TWILIGHT.

  • DCT when one knows answers for below 5W and 1H for any situation in the life:

    • What

    • When

    • Which

    • Where

    • Who

    • How

  • DCT when one knows how to dress-up based on the occasion.

  • DCT when no one judges you/anyone and gives sincere advice.

  • DCT when one rests and dreams sweet dreams.

  • DCT when one has someone who checks on their well being

  • DCT when one understands another's pain.

  • DCT when one knows how to express any feeling based on the situation.

  • DCT when one knows how to play the games and enjoy the playfulness.




  • DCT when one knows how to keep body fit by

    • Running

    • Jogging

    • Walking

    • Yoga

    • Exercise

    • Calming down

  • DCT when one knows how to communicate with plants and grow a beautiful garden in your backyard or in your mind.


    

  • DCT when one knows how to communicate with Animals and feel the love and affection.

  • DCT when one can learn from anyone or any situation.

    • Elephant

      • Can lift needle as well as log

      • Remember as photographic memory

    • Ant

      • Takes sweet and ignores the rest

    • Swan

      • It’s pure as white even in dirty water

    • Peacock

      • Dances Graciously

    • Cow

      • As a mother/Child

    • Bull 

      • As a father/child


  • DCT when one knows how to handle the situation lubricant without hurting others.  


*****

  • DCT when one knows when to visit beauty salon

    • Pedicure

    • Manicure

    • Massage

      • Body

      • Head 

      • Foot

  • DCT when Artist knows how to use

    • Pen/Pencil/Sharpie

    • Eraser/Sharpner

    • Ruler/Tape (Measuring tape or glue tape)

    • Glue etc etc

  • DCT when one knows how to 

    • Reuse

    • Recycle

    • Recreate

    • Re…


     


Tuesday, February 14, 2023

16 Qualities of SriRama

16 Qualities of SriRama which was explained by Narada muni

శ్రీరామ
1. గుణవాన్  Gunavaan - Principled and endowed with excellent qualities
2. వీర్యవాన్ Veeryavan - Endowed with Prowess
3. ధర్మాజ్ఞః  Dharmajnah - Always Righteous in all actions
4. కృతజ్ఞః Krithajnah - Grateful
5. సత్యవాక్యః Satyavaakyah - Truthful in this statements
6. ద్రిధవ్రాతః Dhridhavratah - Self determined and firm in his vows and deeds
7. చారిత్రెన Chaarithrena - Endowed with good conduct
8. సర్వభూతేశుహితః Sarva bhuutheshu Hitah - Benefactor of all living beings
9. విద్వాన్ Vidvaan - Knower of Everything
10. సమర్థః Samarthah - Compenent of doing thing which cannot be done by others
11. ఏకప్రియ  ధర్త్శనః Eka Priya Dharshanah - Solely delightful in apperance
12. ఆత్మవాన్ Aatmavaan - Courageous
13. జితక్రోదః Jitakrodhah - Conquerer of Anger
14. ధ్యుతిమాన్ Dhyuthimaan - Endoweded with splendor and brilliance
15. అనసుయాకః Anasuyakah - One who is free from envy
16. జతరోషయ అస్యసముగె దీవః చ బిభ్యాతి  Jaata Roshasya asya samuge deevah ca bibhyati - when provoked to war, even gods are afraid of

హనుమ సముద్రం దాటి లంకా నగరం చేరడం - Skit - Script

నమస్కారములు , 
సంపూర్ణ రామాయణం లోని సుందరకాండ మొదటి రోజు ప్రవచనం ఆధారంగా మేము చిన్న ప్రదర్శన తెలుగు అసోసియేషన్ ఆన్ కనెక్టికట్ లో చేసాము. గురువు గారికి చూపించగలరు. 

హనుమ సముద్రం దాటి లంకా నగరం చేరడం 

Announcement
మనందరికి సుపరిచయమున్న రామాయణం లోని సుందరకాండ లో మన హనుమ నూరు యోజనాల సముద్రాన్ని దాటి లంకా నగరానికి ఏవిధంగా ధృతి, దృష్టి ,మతిర్, దక్షములన్న నాలుగు ప్రజ్ఞలతో సమస్యలని ఎదురుకొని చేరుతారో అన్న సన్నివేశాలని మనుకు ప్రత్యక్ష ప్రసారం లాగా  ప్రదర్శించారు  ఈ చిన్నారులు
 Apeksha , Anagha, Bhuvana, Spoorthi, Anishka, Anjani.

చూసి మనందరం కూడా మన జీవితాలలో ఆ ప్రజ్ఞలని సంపాదించి , విజయాన్ని పొందాలి అని ఆశిస్తూ ....

Curtain opens


Narration : సముద్ర లంగణం 

చిన్న హనుమ :
Apeksha should put దండం 
 ఓ సూర్యదేవా, ఇంద్రా , బ్రహ్మ, రామ, వాయుదేవా , నేను సీత మాత ని వెతుకుటకు వెళ్తున్నాను  or భయలుదేరుతున్నాను , నన్ను దీవించండి

పెద్ద హనుమ : 
apeksha should go behind mountain
Anagha should stand on mountain

Narration:  హనుమ కాయం పెంచి , శక్తిని పుంజుకొని బయలుదేరుటకు సిద్ధం గా ఉన్నారు . 

Apeksha should come front.
Anagha has to face Apeksha and tell dialogue.

పెద్ద హనుమ : నేను రామబాణం లాగా ఎక్కడ ఆగకుండా, రామకార్యాన్ని సాధించుకొని వస్తాను, మీఅందరు ధైరంగా ఉండండి.

Anagha has to put pressure on stool,move forward position, put hands in ready to fly position. 

music track

Narration : ఇప్పుడు హనుమ మొదటి కర్మ ధృతి - పట్టుదల తో ప్రతిజ్ఞ చేసారు.  (Set the goal).

Anagha should slide her head down, put hands in Air.... (Flying)
Ocean should move backwards

music track

Narration :  మైనాకుని స్వాగతం 

bhuvana should appear
ocean should come down
anagha should stand in normal position

మైనాక :  అధ్బుతం మహాధ్భుతం హనుమ వేగం మహాధ్భుతం
పెద్ద హనుమ : ఉప్పు సముద్రము నుంచి బంగారు శిఖరమేంటి ? ఇది ఖచ్చితంగా విజ్ఞమే , ఎవరు నువ్వు?
మైనాక :  నేను మైనాకున్ని , సముద్రుడు మీకు ఆతిథ్యం ఇవ్వమని పంపించారు, రండి నా కొండా పైన దిగి పండ్లు తిని, తేన త్రాగి విశ్రాంతి తీసుకొండి .

anagha should nod her head (listening)

మైనాక : మీ తండ్రి గారైన వాయుదేవుడు, నా రెక్కలు ఇంద్రుడు తరిగివేయకుండ నాకు సహాయం చేసారు, ఇప్పుడు మీకు సహాయం చేస్తాను దిగండి.

పెద్ద హనుమ : చాలా సంతోషం , నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చి నట్టే , నేను తీసుకున్నట్టే , నేను రామ కార్యం మీద బయలుదేరాను, సూర్యాస్తమయం లోపు సముద్రం దాటాలి ..
anagha should touch bhuvana and start flying.
bhuvana has to go
ocean should come up and move backwards

Narration : ఇప్పుడు హనుమ రెండొవ కర్మ దృష్టి - సత్కారములని విడిచి ముందుకు వెళ్లారు... (Softly refuse the offer) 

రామకార్యం పైన వెళ్లే హనుమ కి సహాయం చేస్తాను అన్నంతమాత్రముచేతనే మైనాకుని రెక్కలు ఉండిపోయాయి .. ఇంకా రామ కార్యమే  చేసిన వారికీ ఎంత ఫలితమే..

music track
anagha should start flying.
ocean should come up and move backwards


Narration :  సురసను జయించడం 
Spoorthi should appear
ocean should come down
anagha should stand in normal position


సురస :
హ హా .. భోజనం నా భోజనం వస్తుంది ...
పెద్ద హనుమ :
ఎవరు నువ్వు ? ఎందుకు అడ్డు గా వున్నావు? ఏమికావాలి ?

సురస :
నేను సురసని , నాకు భోజనం కావాలి
పెద్ద హనుమ :
నేను నీ భోజనాన్ని కాదు, నేను రామ కార్యం మీద బయలుదేరాను, తప్పుకో.

సురస :
హ హ .. నా నోట్లో కి రా ...
పెద్ద హనుమ :
అయితే సరే , పెద్దగా నీ  నోరు తెరువు ..


Spoorthi should put hand puppet(mouth) infront of mouth.
anagha should put the small hanuma statue in hand puppet and take it out immediately

Narration : హనుమ సురస నోట్లోకి వెళ్లి వెంటనే బయటకి వచ్చారు 

పెద్ద హనుమ :
నేను నీ నోట్లో కి వచ్చి ప్రాణాలతో భయటానికి వచ్చాను.. అడ్డుతప్పుకో..

Spoorthi has to go
Anishka has to come

నాగ దేవత : 
నేను సురస ని కాదు, నాగ దేవతని , నిన్ను పరీక్షించమని  దేవతలు  పంపించారు.


అమోఘం , అద్భుతం... విజయోస్తు.. 
నీ వివేకము , ధైర్యం అమోఘం.. 
వెళ్ళు రామకార్యాన్ని సాధిస్తావు .. 

విజయీభవ 
Anishka has to bless anagha

Narration:
ఇప్పుడు హనుమ మూడవ కర్మ మతి - చిత్తశుద్ధి తో చెయ్యవలసిని పని చేసి ముందుకి వెళ్లారు  (think smart and solve the problem instantly)

music track
Anishka has to go
anagha should start flying.
ocean should come up and move backwards

Narration: సింహికా వధ 
anagha should stuck and should not be able to move .
Anjani should come
Ocean should come down.


Narration: హనుమ హఠాత్తుగా ముందుకు వెళ్ళలేక ఆగిపోతారు. 
పెద్ద హనుమ : 
ఎందుకు నేను ముందుకి వెళ్లలేక పోతున్నాను ? ఏంటి ఈ మాయ?ఎవరు నీవు?

సింహిక :
హ.. హ .... 
నేను సింహిక ను ha haa.. సింహికను , నేను రాక్షసిని, నీడ ని పట్టి ఎగిరే పక్షులని తింటాను... హ హా.. 

Anagha should not be able to move and struggle to come out

ఈ రోజు నిన్ను తింటాను... హ హా,, 
విందు భోజనం.. 

పెద్ద హనుమ : 
ఓయీ మాయావి నిన్ను ఇప్పుడే దండిస్తాను.. 

music track - hanuma and simhika fighting
Anjani should fall down and go ..

Narration: 
ఇప్పుడు హనుమ నాలుగోవ  కర్మ ధాక్షము - నిశిద్ద కర్మ ని ఛేదించి ముందుకు వెళ్లారు (Should get rid of bad/evil things)

Music track
Anagha should start flying
ocean should come up and move backwards

Narration: లంకా నగరానికి చేరుకొని.. సీత మాత ని వెతికి , రాముల వారి కి తెలియచేస్తారు. 


Conclusion
మనందరం కూడా మన జీవితాలలో
 ధృతి - పట్టుదల తో ప్రతిజ్ఞ చేయ్యటం   (Set the goal).
దృష్టి - సత్కారములని విడిచి పెట్టాలి (softly refuse the offer)
మతి - చిత్తశుద్ధి తో చెయ్యవలసిని పని చెయ్యాలి   (think smart and solve the problem instantly)
ధాక్షము - నిశిద్ద కర్మ ని ఛేదించాలి  (Should get rid of bad/evil things)
ఆ ప్రజ్ఞలని సంపాదించి , విజయాన్ని పొందాలి అని ఆశిస్తున్నాము.


One who has all the qualities as hanuma, they will succeed in their life.