నమస్కారములు ,
సంపూర్ణ రామాయణం లోని సుందరకాండ మొదటి రోజు ప్రవచనం ఆధారంగా మేము చిన్న ప్రదర్శన తెలుగు అసోసియేషన్ ఆన్ కనెక్టికట్ లో చేసాము. గురువు గారికి చూపించగలరు.
హనుమ సముద్రం దాటి లంకా నగరం చేరడం
Announcement
మనందరికి సుపరిచయమున్న రామాయణం లోని సుందరకాండ లో మన హనుమ నూరు యోజనాల సముద్రాన్ని దాటి లంకా నగరానికి ఏవిధంగా ధృతి, దృష్టి ,మతిర్, దక్షములన్న నాలుగు ప్రజ్ఞలతో సమస్యలని ఎదురుకొని చేరుతారో అన్న సన్నివేశాలని మనుకు ప్రత్యక్ష ప్రసారం లాగా ప్రదర్శించారు ఈ చిన్నారులు
Apeksha , Anagha, Bhuvana, Spoorthi, Anishka, Anjani.
చూసి మనందరం కూడా మన జీవితాలలో ఆ ప్రజ్ఞలని సంపాదించి , విజయాన్ని పొందాలి అని ఆశిస్తూ ....
Curtain opens
Narration : సముద్ర లంగణం
చిన్న హనుమ :
Apeksha should put దండం
ఓ సూర్యదేవా, ఇంద్రా , బ్రహ్మ, రామ, వాయుదేవా , నేను సీత మాత ని వెతుకుటకు వెళ్తున్నాను or భయలుదేరుతున్నాను , నన్ను దీవించండి
పెద్ద హనుమ :
apeksha should go behind mountain
Anagha should stand on mountain
Narration: హనుమ కాయం పెంచి , శక్తిని పుంజుకొని బయలుదేరుటకు సిద్ధం గా ఉన్నారు .
Apeksha should come front.
Anagha has to face Apeksha and tell dialogue.
పెద్ద హనుమ : నేను రామబాణం లాగా ఎక్కడ ఆగకుండా, రామకార్యాన్ని సాధించుకొని వస్తాను, మీఅందరు ధైరంగా ఉండండి.
Anagha has to put pressure on stool,move forward position, put hands in ready to fly position.
music track
Narration : ఇప్పుడు హనుమ మొదటి కర్మ ధృతి - పట్టుదల తో ప్రతిజ్ఞ చేసారు. (Set the goal).
Anagha should slide her head down, put hands in Air.... (Flying)
Ocean should move backwards
music track
Narration : మైనాకుని స్వాగతం
bhuvana should appear
ocean should come down
anagha should stand in normal position
మైనాక : అధ్బుతం మహాధ్భుతం హనుమ వేగం మహాధ్భుతం
పెద్ద హనుమ : ఉప్పు సముద్రము నుంచి బంగారు శిఖరమేంటి ? ఇది ఖచ్చితంగా విజ్ఞమే , ఎవరు నువ్వు?
మైనాక : నేను మైనాకున్ని , సముద్రుడు మీకు ఆతిథ్యం ఇవ్వమని పంపించారు, రండి నా కొండా పైన దిగి పండ్లు తిని, తేన త్రాగి విశ్రాంతి తీసుకొండి .
anagha should nod her head (listening)
మైనాక : మీ తండ్రి గారైన వాయుదేవుడు, నా రెక్కలు ఇంద్రుడు తరిగివేయకుండ నాకు సహాయం చేసారు, ఇప్పుడు మీకు సహాయం చేస్తాను దిగండి.
పెద్ద హనుమ : చాలా సంతోషం , నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చి నట్టే , నేను తీసుకున్నట్టే , నేను రామ కార్యం మీద బయలుదేరాను, సూర్యాస్తమయం లోపు సముద్రం దాటాలి ..
anagha should touch bhuvana and start flying.
bhuvana has to go
ocean should come up and move backwards
Narration : ఇప్పుడు హనుమ రెండొవ కర్మ దృష్టి - సత్కారములని విడిచి ముందుకు వెళ్లారు... (Softly refuse the offer)
రామకార్యం పైన వెళ్లే హనుమ కి సహాయం చేస్తాను అన్నంతమాత్రముచేతనే మైనాకుని రెక్కలు ఉండిపోయాయి .. ఇంకా రామ కార్యమే చేసిన వారికీ ఎంత ఫలితమే..
music track
anagha should start flying.
ocean should come up and move backwards
Narration : సురసను జయించడం
Spoorthi should appear
ocean should come down
anagha should stand in normal position
anagha should stand in normal position
సురస :
హ హా .. భోజనం నా భోజనం వస్తుంది ...పెద్ద హనుమ :
ఎవరు నువ్వు ? ఎందుకు అడ్డు గా వున్నావు? ఏమికావాలి ?
సురస :
నేను సురసని , నాకు భోజనం కావాలి
పెద్ద హనుమ :
నేను నీ భోజనాన్ని కాదు, నేను రామ కార్యం మీద బయలుదేరాను, తప్పుకో.
సురస :
హ హ .. నా నోట్లో కి రా ...
పెద్ద హనుమ :
అయితే సరే , పెద్దగా నీ నోరు తెరువు ..
Spoorthi should put hand puppet(mouth) infront of mouth.
anagha should put the small hanuma statue in hand puppet and take it out immediately
Narration : హనుమ సురస నోట్లోకి వెళ్లి వెంటనే బయటకి వచ్చారు
హ హ .. నా నోట్లో కి రా ...
పెద్ద హనుమ :
అయితే సరే , పెద్దగా నీ నోరు తెరువు ..
Spoorthi should put hand puppet(mouth) infront of mouth.
anagha should put the small hanuma statue in hand puppet and take it out immediately
Narration : హనుమ సురస నోట్లోకి వెళ్లి వెంటనే బయటకి వచ్చారు
పెద్ద హనుమ :
నేను నీ నోట్లో కి వచ్చి ప్రాణాలతో భయటానికి వచ్చాను.. అడ్డుతప్పుకో..
నేను నీ నోట్లో కి వచ్చి ప్రాణాలతో భయటానికి వచ్చాను.. అడ్డుతప్పుకో..
Spoorthi has to go
Anishka has to come
నాగ దేవత :
నేను సురస ని కాదు, నాగ దేవతని , నిన్ను పరీక్షించమని దేవతలు పంపించారు.
అమోఘం , అద్భుతం... విజయోస్తు..
అమోఘం , అద్భుతం... విజయోస్తు..
నీ వివేకము , ధైర్యం అమోఘం..
వెళ్ళు రామకార్యాన్ని సాధిస్తావు ..
విజయీభవ
Anishka has to bless anagha
Narration:
ఇప్పుడు హనుమ మూడవ కర్మ మతి - చిత్తశుద్ధి తో చెయ్యవలసిని పని చేసి ముందుకి వెళ్లారు (think smart and solve the problem instantly)
music track
Anishka has to go
anagha should start flying.
ocean should come up and move backwards
Anishka has to go
anagha should start flying.
ocean should come up and move backwards
Narration: సింహికా వధ
anagha should stuck and should not be able to move .
Anjani should come
Ocean should come down.
Narration: హనుమ హఠాత్తుగా ముందుకు వెళ్ళలేక ఆగిపోతారు.
పెద్ద హనుమ :
ఎందుకు నేను ముందుకి వెళ్లలేక పోతున్నాను ? ఏంటి ఈ మాయ?ఎవరు నీవు?
సింహిక :
హ.. హ ....
నేను సింహిక ను ha haa.. సింహికను , నేను రాక్షసిని, నీడ ని పట్టి ఎగిరే పక్షులని తింటాను... హ హా..
Anagha should not be able to move and struggle to come out
ఈ రోజు నిన్ను తింటాను... హ హా,,
విందు భోజనం..
పెద్ద హనుమ :
ఓయీ మాయావి నిన్ను ఇప్పుడే దండిస్తాను..
music track - hanuma and simhika fighting
Anjani should fall down and go ..
Narration:
ఇప్పుడు హనుమ నాలుగోవ కర్మ ధాక్షము - నిశిద్ద కర్మ ని ఛేదించి ముందుకు వెళ్లారు (Should get rid of bad/evil things)
Music track
Anagha should start flying
ocean should come up and move backwards
Narration: లంకా నగరానికి చేరుకొని.. సీత మాత ని వెతికి , రాముల వారి కి తెలియచేస్తారు.
Conclusion
మనందరం కూడా మన జీవితాలలో
ధృతి - పట్టుదల తో ప్రతిజ్ఞ చేయ్యటం (Set the goal).
దృష్టి - సత్కారములని విడిచి పెట్టాలి (softly refuse the offer)
మతి - చిత్తశుద్ధి తో చెయ్యవలసిని పని చెయ్యాలి (think smart and solve the problem instantly)
ధాక్షము - నిశిద్ద కర్మ ని ఛేదించాలి (Should get rid of bad/evil things)
ఆ ప్రజ్ఞలని సంపాదించి , విజయాన్ని పొందాలి అని ఆశిస్తున్నాము.
ధృతి - పట్టుదల తో ప్రతిజ్ఞ చేయ్యటం (Set the goal).
దృష్టి - సత్కారములని విడిచి పెట్టాలి (softly refuse the offer)
మతి - చిత్తశుద్ధి తో చెయ్యవలసిని పని చెయ్యాలి (think smart and solve the problem instantly)
ధాక్షము - నిశిద్ద కర్మ ని ఛేదించాలి (Should get rid of bad/evil things)
ఆ ప్రజ్ఞలని సంపాదించి , విజయాన్ని పొందాలి అని ఆశిస్తున్నాము.
One who has all the qualities as hanuma, they will succeed in their life.
No comments:
Post a Comment