Dreams Come True.... When You Put Efforts... Don’t Dream of becoming something but dream to do something. When you do something it gives you satisfaction and inspiration
Monday, November 16, 2015
Thursday, April 30, 2015
Bommera Pothana Padhyamulu
For Text
http://www.telugubhakti.com/telugupages/Telugu/Pothana/pothana1.htm
For Audio-
http://www.telugubhakti.com/telugupages/Music/index.html
http://www.telugubhakti.com/telugupages/Telugu/Pothana/pothana1.htm
For Audio-
Bhakta Pothana Padyalu | 3.53 MB | Sri I V S Rao |
Vemana Sathakamu and Sumathi Sathakamu
Vemana Sathakamu
http://www.telugubhakti.com/telugupages/Telugu/Toranam/vemana3.htm
http://www.telugubhakti.com/telugupages/Music/index.html
Sumathi Sathakamu
http://www.telugubhakti.com/telugupages/Telugu/Toranam/sumati1.htm
http://www.telugubhakti.com/telugupages/Telugu/Toranam/vemana3.htm
http://www.telugubhakti.com/telugupages/Music/index.html
Vemana Padyalu | 36 MB | Sri K Raghu Babu |
Sumathi Sathakamu
http://www.telugubhakti.com/telugupages/Telugu/Toranam/sumati1.htm
Tuesday, April 28, 2015
Akshaya Trutheeya
DO and DONTs on Akshaya Trutheeya Day by Sri Chaganti Koteswarrao Garu..
http://media1.srichaganti.net/books/AkshayaTrutheeya.pdf
Akshaya Tritiya falls on the third day of the bright half of Vaishakh month (April-May), when the Sun and Moon are in exaltation; they are simultaneously at their peak of brightness, which happens only once every year
http://media1.srichaganti.net/books/AkshayaTrutheeya.pdf
Akshaya Tritiya falls on the third day of the bright half of Vaishakh month (April-May), when the Sun and Moon are in exaltation; they are simultaneously at their peak of brightness, which happens only once every year
Wednesday, February 25, 2015
Friday, February 20, 2015
Jana Gana Mana - National Anthem
Jana Gana Mana - Patriotism knows no Language (Deaf & Dumb students)
Wednesday, February 18, 2015
8th and 9th Month Pregnancy - Have to read Lalitha Sahasra Namam
గర్భిణీ స్త్రీ 8, 9 నెలల్లో నిత్యం లలితా సహస్రనామ పారాయణం చేయాలి. ఇదే నియమం.
ఇక 7వ నెల వరకూ శారీరక ఆరోగ్య పరిరక్షణ (తల్లికీ, బిడ్డకీ) జరిగింది. ఇక చివరి రెండు నెలలపాటూ మానసిక ఆరోగ్య పరిరక్షణ విషయంలో జాగ్రత్తపడాలి తల్లి. ఈ రెండు నెలలకాలంలో గర్భస్థ శిశువు జీవరూపంతో ఉన్నాడు కాబట్టి ప్రతి విషయాన్నీ గమనించగలుగుతాడు. ఈ కారణంగా దోపిడీలూ, హత్యలూ, తీవ్ర ఉద్వేగానికి సంబంధించిన సంఘటనలూ, రక్తపాతాలు, మనోవ్యధలూ నిండిన చిత్రాలని, పాటలని, కథలని, నవలలని గాని చవినట్లయితే చదువుతున్న ఆ తల్లిద్వారా అలాంటి సంఘటనలను చూస్తున్న అదే లక్షణాలు శిశువుకి సంక్రమించి తీరుతాయి.
తీవ్రకోపం, ఆందోళన, చిరాకు, మనోవ్యధ, తీవ్రమౌనం, చురుకుదనం లేకపోవడం...వంటి లక్షణాలన్నీ శిశువుకి సంక్రమిస్తున్నాయంటే దానికి కారణం ఈ తీరు కథాక్రమమున్న చిత్రాలే. గాంధారికి పగ, ద్వేషం, అసూయ ఉన్న నూరుగురు పిల్లలు పుట్టడానికి కారణం కుంతీ విషయంలో తనకున్న ఆ లక్షణాలే.
హిరణ్యకశిపుని భార్య లీలావతికి ప్రహ్లాదుని వంటి సౌమ్యుడూ, ఉత్తముడూ జన్మించడానికి కారణం నారదుని నారాయణ మంత్రోపదేశమే.
కాబట్టి గర్భిణీ శారీరక ఆరోగ్య పరిరక్షణతో పాటు మానసికారోగ్య పరిరక్షణనీ చేసుకుంటూ ఉండాలనీ భర్త సహకారం ఈ విషయంలో మరింత అవసరమనీ లలితా సహస్రం చెప్తోంది. ఈ పద్ధతులననుసరించిన పక్షంలో పుత్రోత్సాహమంటే ఏమిటో తెలుస్తుంది దంపతులకి.
దంపత్యోః అనుకూల్యాభివృద్ధిరస్తు!
సత్సంతాన ప్రాప్తిరస్తు!!
సోర్స్ : https://www.facebook.com/BrahmasriChagantiKoteswaraRao/photos/a.256156637767075.53293.176629199053153/757709147611819/?type=1&theater
Saturday, February 7, 2015
భగవద్గీత - 17వ అధ్యాయం (శ్రద్ధాత్రయ విభాగ యోగః)
భగవద్గీత
౧. భారతీయుల ప్రతిగృహంలోనూ ఉండవలసిన గ్రంథం భగవద్గీత ! “ఎవరు చదువుతారులే” అనే మీమాంసకు తావు ఇవ్వకుండా, ఆ పుస్తకం కొనటం, ఇంట్లో రోజూ కంటబడేచోట ఉంచటంకూడ, మన జాతీయ, సాంస్కృతిక స్వాభిమానానికి (Self-Respect)కి మొట్టమొదటి చిహ్నం అనే స్పృహను పెంచుకోవాలి.
౨. గీతలో 17వ అధ్యాయం (శ్రద్ధాత్రయ విభాగ యోగః) బాలశిక్షకు ప్రారంభం. మానవులను గుణాలనుబట్టి ఉత్తమ – మధ్యమ – అధమ అనే మూడు రకాలుగా విభజించి చూపాడు జగద్గురువైన శ్రీకృష్ణుడు అని తెలిపాడు జగద్గురు వ్యాసమహర్షి !
౩. అవి సాత్త్విక, రాజసిక, తామసిక గుణాలు. అందరిలోనూ కూడా మూడు గుణాలూ కలిసే ఉంటాయి – వేరు వేరు పాళ్ళలో.
౪. ఏయే గుణాలు కలవారు ఏయే పనులను ఏయే దృక్పథంతో ఏయే విధంగా చేస్తారో ఈ 17వ అధ్యాయంలో చెప్పబడింది. పనులు చేసేటప్పుడు – మన దృక్పథం (Outlook), ఉద్దేశము (Motive), పద్ధతి (Method)లను బట్టి, మన స్థాయి (సత్త్వ, రజస్, తమస్సులలో) ఎక్కడ ఉందో మనమే తెలుసుకోగల Ready Reckoner ఇది !
౫. భారతీయుల సంస్కృతికి ముఖ్యాంశాలైన ఐదింటిని గూర్చి ఈ విభాగం చేశారు. 1.దేవపూజ, 2.ఆహారం, 3.యజ్ఞం (=సరియైన మేఘాలను సృష్టించటంద్వారా ప్రకృతి శక్తుల సంతులనం), 4.తపస్సు (=ఏకాగ్ర మనస్సుతో అభీష్ట విషయ నిరంతర పరిశోధన); 5.దానం ( ఐచ్ఛికంగా సంపద వికేంద్రీకరణా విధానం; Have-Nots కి Haves మానవతా దృష్టితో సహాయమందించే అద్భుత వ్యవస్థ) – ఈ అయిదు అంశాలను సాత్త్విక రాజసిక తామసిక పదతులుగా విభజించారు.
౬. వీటిలో మరీ ముఖ్యమైనవి – అంటే మొదట తెలుసుకోవలసినవి – ఆహారం, తపస్సు ( మానసిక తపస్సు, వాచిక తపస్సు, శారీరిక తపస్సు ), దైవపూజావిధానం.
కాబట్టి ప్రాథమిక విద్యార్థి దశలోనున్న మన పిల్లలకు మనం నేర్పవలసినది – ఈ 17వ అధ్యాయపు ఒక్కో శ్లోకం చదివి వినిపించటం, డాని తాత్పర్యాన్ని క్లుప్తంగా పుస్తకంలోనున్నదానిని చదివి వినిపించటం, మనకున్న లోకానుభవంతో – ఆ విషయం ఈనాటి పరిస్థితులలో ఎట్లా అన్వయించుకోవాలో వివరించటం ! వారిలో ఈ విషయాలపై ఆదరణాభావం కలిగించటం, ఆచరణాత్మక దృష్టిని రగిలించటం – ఇంతే మనం చేయవలసినది. మిగిలింది పైవాడూ వాళ్ళే చూసుకుంటారు !
ప్రతివారూ ఇప్పుడున్న మెట్టుమీద (స్థితి) నుంచి ఒక్కమెట్టు పైకిఎక్కినా, పురోగతి చెందినట్లే గదా ! లక్ష్యానికి దగ్గరౌతున్నట్లే గదా ! దానికి భగవద్గీత చేసే సాయం ఇంతా అంతా కాదు !
Friday, February 6, 2015
How to Celebrate Birthday....
For Brahmasri Chaganti Koteswara RAO guruvu gari maatallo...
For more information on 7 Chiranjivis - Visit http://en.wikipedia.org/wiki/Chiranjivi
To Listen to Mantram..
6th Month Pregnancy
గర్భిణీ స్త్రీ ఆరవనెల పొడుగునా రోజుకి ఓ ముద్ద చొప్పున హరిద్రా (పసుపుతో కూడిన) అన్నాన్ని (అన్నమైన పులిహోర) తినాలి. పులిహోర అనగానే తెలుసు అనుకోకూడదు.
మరీచీ రజనీ చూర్ణః జీరకాద్యైశ్చ సంయుతం!ఆద్యేవ సంప్లూతం దేవీం హరిద్రాన్నమితీరితమ్!!
మిరియాల పొడి, కొద్దిగా కుంకుమ పూపొడి జీలకర్రతో కలిపిన పసుపు అన్నం ఏదుందో దాన్ని హరిద్రాన్నమంది శాస్త్రం. అయితే దీనిలో ఆవునేతికి బదులుగా నూపప్పు నూనేని వాడచ్చు. కొద్ది వెనుక కాలంలో అన్నంలో పప్పునూనెని వాడుతూండేవారు కూడా (చేతిమీదికి - అని దానిని వ్యవహరిస్తూండే వారు). ఈనెల పొడుగునా ఎక్కువ పర్యాయాలు మననం చేసుకోవలసిన నామాలు -
ఆజ్ఞా చక్రాబ్జ నిలయా శుక్లవర్ణా షడాననా!
మజ్జాసంస్థాహంసవతీ ముఖ్య శక్తి సమన్వితా!
హరిద్రాన్నైక రసికా హాకినీ రూపధారిణీ!!
ఈ ఆరవ నెలలో - శ్రోత్రాణి భవంతి - అని ఉపనిషత్తు చెప్తోంది. కాబట్టి గర్భస్థ శిశువుకి ముక్కు, కళ్ళు, చెవులు ఏర్పడతాయి. ఈ అవయవాల్లో దోషం రాకుండా ఉండేందుకు పైన నామాలని వీలైనన్ని ఎక్కువ మార్లు చదువుకుంటూ ఉండాలి. ఆరవనెల శిశువుని రక్షించే దేవత పేరు 'హాకినీదేవి'.
Source:
https://www.facebook.com/BrahmasriChagantiKoteswaraRao/photos/a.256156637767075.53293.176629199053153/744727768909957/?type=1&theaterGhee Preparation at Home
While preparing ghee - add Fenugreek seeds(మెంతులు) and curry leaves(కరివేపాకు) in unsalted butter... and boil until brown colour..
ఇలా చేస్తే , నెయ్యి మంచి వాసన తో గుమగుమలాడుతున్నది .. ఎక్కువ కలం నిలువ ఉంటది ...
ఇలా చేస్తే , నెయ్యి మంచి వాసన తో గుమగుమలాడుతున్నది .. ఎక్కువ కలం నిలువ ఉంటది ...
అష్టాదశ పురాణాలు
మానవులు పాటించవలసిన ధర్మాలు, చేయవలసిన పనులు, దర్శించవలసిన క్షేత్రాలు, తరించే తీర్ధాలు గురించి వివరించేవి పురాణాలు ఇవి కధల రూపంలో ఉంటాయి.పురాణం అంటే సర్గ, ఉపసర్గ, మన్వంతరం, వంశం, వంశానుచరిత్ర అనే పంచలక్షణాలు కలిగి ఉంటుంది.
శ్రీ మహావిష్ణువు అంశ వల్ల జన్మించిన శ్రీ వ్యాసభగవానుడు అష్టాదశ పురాణాలు, వేద విభాగం, బ్రహ్మ సూత్రాలు, మహాభారత రచన చేసిన మహర్షి, పురాణలు రచించినది వ్యాస మహర్షి అయితే వాటిని శౌనకుడు మొదలగు నైమిశారణ్య వాసులకు మరియు ఎనభైఎనిమిది వేల ఋషులకు తెలియజేసినది సూతమహాముని. వాటిని జనారణ్యానికి తెలిపినది శౌనక మహాముని మరియు ఆ ఋషిపుంగవులు. వ్యాసభగవానుడు రచించిన పద్దెనింది పురాణాల పేర్లు ఈ క్రింద శ్లోకంగా కూర్చబడినది.
మద్వయం భద్వయం చైవ
బ్రత్రయం వ చతుష్టయం
అనాప లింగ కూస్కాని
పురాణాని ప్రచక్షత
శ్రీ మహావిష్ణువు అంశ వల్ల జన్మించిన శ్రీ వ్యాసభగవానుడు అష్టాదశ పురాణాలు, వేద విభాగం, బ్రహ్మ సూత్రాలు, మహాభారత రచన చేసిన మహర్షి, పురాణలు రచించినది వ్యాస మహర్షి అయితే వాటిని శౌనకుడు మొదలగు నైమిశారణ్య వాసులకు మరియు ఎనభైఎనిమిది వేల ఋషులకు తెలియజేసినది సూతమహాముని. వాటిని జనారణ్యానికి తెలిపినది శౌనక మహాముని మరియు ఆ ఋషిపుంగవులు. వ్యాసభగవానుడు రచించిన పద్దెనింది పురాణాల పేర్లు ఈ క్రింద శ్లోకంగా కూర్చబడినది.
మద్వయం భద్వయం చైవ
బ్రత్రయం వ చతుష్టయం
అనాప లింగ కూస్కాని
పురాణాని ప్రచక్షత
మద్వయం : " మ" కారంతో రెండు. అవి
- మత్స్య పురాణం,
- మార్కండేయ పురాణం. భద్వయం: " భ" కారంతో రెండు. అవి
- భాగవత పురాణం,
- భవిష్యత్ పురాణం. బ్రత్రయం: " బ్ర" కారంతో మూడు. అవి
- బ్రహ్మపురాణం,
- బ్రహ్మవైవర్తన పురాణం,
- బ్రహ్మాండ పురాణం. వచతుష్టయం : " వ" కారంతో నాలుగు. అవి
- వాయుపురాణం,
- వరాహపురాణం,
- వామనపురాణం,
- విష్ణు పురాణం.. అనాపలింగ కూస్కా :
- "అ" కారంతో అగ్ని పురాణం,
- " నా" కారంతో నారద పురాణం,
- " ప" కారంతో పద్మ పురాణం",
- "లిం" కారంతో లింగపురాణం,
- " గ" కారంతో గరుడపురాణం,
- " కూ" కారంతో కూర్మపురాణం. మరియు
- " స్క" కారంతో స్కాందపురాణం ..... అనేవి మొత్తం పురాణాల పేర్లు
Annaprashanam - అన్నప్రాశనం
అన్నప్రాశనమర్భకశ్చ శుభగం మాస్యేవ యుగ్మే శుభే!” కాలామృత కారులు అన్నప్రాశనం ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి? ఎక్కడ చేయాలి అని చెప్తున్నాడు. అలాగే ఎవరిచేత తినిపించాలి అనేది కూడా సంప్రదాయం చెప్తుంది. ఎవరిచేత తినిపించాలి అనేది ధర్మంలో లేదు.
అన్నప్రాశనమర్భకశ్చ శుభగం మాస్యేవ యుగ్మే శుభే!”
షష్ఠాదామధవంచపాధిదివసే మాసే వధూనాం గృహే!! అంటుంది ధర్మం.
అయిదవ నెల ఐదవరోజు అంటే ఆరవనెలలో మొదటి ఐదవరోజు అమ్మాయి పుట్టింట్లో దేవతారాధన ఇంట్లో పూర్తి చేసి ఇష్టదేవతకు ప్రీతికరంగా నైవేద్యం సిద్ధం చేయాలి.
అది ఏమిటి అంటే “దధి ఘృత మధు ఓదనం” –
అన్నప్రాశనమర్భకశ్చ శుభగం మాస్యేవ యుగ్మే శుభే!”
షష్ఠాదామధవంచపాధిదివసే మాసే వధూనాం గృహే!! అంటుంది ధర్మం.
అయిదవ నెల ఐదవరోజు అంటే ఆరవనెలలో మొదటి ఐదవరోజు అమ్మాయి పుట్టింట్లో దేవతారాధన ఇంట్లో పూర్తి చేసి ఇష్టదేవతకు ప్రీతికరంగా నైవేద్యం సిద్ధం చేయాలి.
అది ఏమిటి అంటే “దధి ఘృత మధు ఓదనం” –
- దధి – పెరుగు;
- మధు – తేనె;
- ఘృతం – నెయ్యి;
- ఓదనం – అన్నం. ఈ నాలుగింటినీ కూడా తగిన పాళ్ళలో మేళవించి ముద్ద చేసుకోవాలి. నైవేద్యంగా సమర్పించి ఆ పదార్ధమును వెండి పళ్ళెంలో పెట్టుకొని బంగారు చెంచాతో కానీ, ఉంగరంతో కానీ తీసి ముందుగా శిశువు తండ్రి/తాతగారు – తండ్రి చేయాలి ధర్మం. ఎందుకంటే ఏది చేసినా యజమాని తానె అవుతున్నాడు. “ఆత్మావై పుత్రనామాసి” వంటి మంత్రాలు చెప్పి “అన్నవాన్ భవ” “అమృతవాన్ భవ” అని చెప్పాలి. అన్నప్రాసన సమయంలో పెట్టే ఈ మొట్టమొదటి ముద్ద తండ్రి చేయాలి. అలవాటులో సంప్రదాయంలో మేనమామ తినిపించడం ఆచారంగా కూడా ఉంది. ఎందుకు చేయాలి అయిదవనెల అయిదవ రోజు అంటే “గర్భస్థ” – గర్భంలో ఉన్నప్పుడు; “అంబుపాన దోష పరిహారార్థం” అని సంకల్పం. పిండరూపంలో కడుపులో ఉన్నప్పుడు అనేకపదార్థములను తిని ఉంటుంది. వాటికి సంబంధించిన సకల దోషములూ కూడా తొలగిపోవాలి అంటే ఇటువంటి మంత్రపూతమైనటువంటి అన్నమును తినిపిస్తే ఆ దోషం పోతుంది. ఇది మెడిసిన్. సంస్కృతిలో సంప్రదాయంలో మన ఆచారాలన్నీ ఇలా ఆరోగ్య రహస్యాలతో, ఆధునిక శాస్త్ర రహస్యాలతో మేళవింపబడి ఉన్నాయి. పరిశోధిస్తే తెలుస్తాయి. కనుక
- ఎక్కడ? – అమ్మాయి యింట్లో;
- ఎవరు? – తండ్రి;
- ఎప్పుడు? – అయిదవనెల ఐదవరోజు;
- ఏమిటి?- దధి మధు ఘృతఓదనం.
7th month - Pregnancy
గర్భిణీ స్త్రీ ఏడవ నెల పొడుగునా అన్నివిధాలైన అన్నాలనీ తినాలంటోంది లలితా సహస్రనామం. అంటే
- ఒక పాయసాన్నపు ముద్ద,
- ఒక పెసరపప్పు నేతి అన్నపు ముద్ద,
- ఒక బెల్లపన్నపు ముద్ద,
- ఒక త్రిమదుర ద్రవం,
- పెరుగన్నపు ముద్ద,
- పులగం,
- ఒక పులిహోర అన్నపు ముద్ద (ఒకటవ నెలనుండి ఇప్పటివరకూ ఏ ఆహార నియమాలని పాటించాలో ఆ అన్నిటికీ కొద్ది కొద్ది పరిమాణం చొప్పున తీసుకుంటూ మొత్తం కలిపి రెండు ముద్దలకి మించకుండా) తింటూ ఉండాలి. నెలంతా నైవేద్యమయ్యాక ఈ ముద్దల్ని స్వీకరించాక ఈ క్రింది నామాలని మననం చేసుకుంటూ వుండాలి.
సర్వాయుధధరా శుక్లసంస్థితా సర్వతోముఖీ
సర్వౌదన ప్రీతచిత్తా యాకిన్యంబా స్వరూపిణీ!!
సప్తమే మాసే జీవసంయుక్తో భవతి” – అని ఉపనిషత్తు చెప్తోంది. కాబట్టి ఏడవనెలలో జీవుని ప్రవేశం జరిగి 8,9 నెలలలో గిర్రున తిరగడం ప్రారంభమౌతుందన్నమాట. ఇక్కడితో ఆహార నియమాలు పూర్తయినట్లే.
7వ మాసంలో శిశువుని రక్షించే ఆ తల్లి పేరు “యాకినీదేవి”.
Wednesday, January 21, 2015
Pudhina Chutney
PUDHINA CHUTNEY
What we need (Ingredients)
- 1/2 tbsp. -
Cumin Seeds
- 1 tbsp. -
Coriander (Dhaniya) Seeds
- 4 tbsp. - Ground
nuts
- 3 - Dry Red
Mirchi
- little -
Tamarind
- Fresh Mint (Pudhina)
Leaves thoroughly washed with plain water
- 7 to 9 tbsp. Oil
- Salt for taste
- Finely chopped
raw Onions
- For Seasoning
(Oil + Mustard seeds + Cumin Seeds + Urad Dal + Asafoetida(Inguva) + turmeric
+ Curry Leaves(Karivepaaku )
1. On the
stove, place a pan and Add 2 to 3 tbsp. of oil, Once oil is heated, add Cumin
Seeds, Coriander seeds, Ground Nuts and Dry Red Mirchi and fry until golden
brown color. Remove from flame and Place this mixture in Mixcy Jar and allow it
to cool
- Take little tamarind and soak in
water (based on your desire of sourness you can add more tamarind if
required)
- Now add 2 to 3 tbsp. of Oil in pan
and add washed pudhina(mint) leaves and fry for 5 minutes.. Remove from
flame and allow it to cool.
- Grind all mixtures à Step 1 content and
make a paste + Add soaked Tamarind Step
2 + Add leaves which was prepared in Step 3 + Finally add SALT and grind
until all the ingredients are crushed properly. Place the chutney in a
serving bowl.
- Seasoning à Place a small
pan on the stove and add 2 to 3 tbsp. of oil , once heated add Mustard
seeds + Cumin Seeds + Urad Dal + Asafoetida(Inguva) + pinch of turmeric ,
fry until golden brown and finally add Fresh Curry Leaves. Turn off the flame.
- Add the seasoning to chutney which
is prepared in step 4 and mix it
- If desired add finely chopped raw onions to chutney
- Tasty Pudhina Chutney is ready
It’s great with Rice or Chapathi or
Roti.. Thank You for Viewing ... Enjoy!!!
Subscribe to:
Posts (Atom)