ఆత్మ నిస్చాలమితే, పరమాత్మ నిస్చాలమవోర
నీ ఆత్మ నిస్చాలమితే, పరమాత్మ నిస్చాలమవోర
పూలకు రంగులు ఉంటవి కాని, పూజకు రంగులు ఉంటాయ?
పూల వంటిదే నీ ఆత్మ , పూజ వంటిదే పరమాత్మ || నీ ఆత్మ ||
మనుషులు రంగులు వుంటారు కానీ , మనసుకు రంగులు ఉంటాయా?
మనిషి వంటిదే నీ ఆత్మా , మనసువంటిదే పరమాత్మ || నీ ఆత్మ ||
వాగు కి వంకలు ఉంటవి కానీ , నీటికి వంకులు ఉంటాయా?
వాగు వంటిదే నీ ఆత్మా , నీటి వంటిదే పరామత్మ || నీ ఆత్మ ||
పాలకు రంగులు ఉంటవి కానీ , ఆవు కి రంగులు ఉంటాయా?
పాలవంటిదే నీ ఆత్మా, ఆవు వంటిదే పరమాత్మ || నీ ఆత్మ ||
ఆత్మ నిస్చాలమితే, పరమాత్మ నిస్చాలమవోర
నీ ఆత్మ నిస్చాలమితే, పరమాత్మ నిస్చాలమవోర || ఫాస్ట్ ||
ఆత్మ నిస్చాలమితే, పరమాత్మ నిస్చాలమవోర
నీ ఆత్మ నిస్చాలమితే, పరమాత్మ నిస్చాలమవోర || స్లో ||
No comments:
Post a Comment